Header Banner

ఒంటిమిట్టలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం! కలెక్టర్ హస్తక్షేపంతో అధికారులపై వేటు!

  Tue Mar 11, 2025 09:21        Politics

ఒంటిమిట్ట మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తులో రూ.6 లక్షలకుపైగా దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ కావడంతో, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంటిమిట్ట ఎంపీడీవోగా పనిచేసిన రెడ్డయ్యతో పాటు, ప్రస్తుతం లక్కిరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే, ఒంటిమిట్ట పంచాయతీ విస్తరణాధికారి కుమార రంగయ్యపై కూడా సస్పెన్షన్ విధించారు. మొత్తం ఆరుగురు అధికారులను బాధ్యతా రహితంగా వ్యవహరించిన కారణంగా ప్రభుత్వం వేటువేసింది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ontimitta #scam #suspensions #todaynews #flashnews #latestnews